Rohit Sharma: రిటైర్మెంట్ పై రోహిత్ కీలక వాక్యలు...! 3 d ago
నేను రిటైర్ అవ్వ లేదు. ఐదవ టెస్ట్ నుంచి తప్పుకున్నాను అంతే. టీం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఫాంలో లేనని కోచ్ గంభీర్‌కి చెప్పాను. ఫామ్‌లో రావడానికి కష్టపడుతున్నాను కానీ సాధ్యం కావడం లేదు. అందుకే సిడ్నీ టెస్ట్ నుంచి తప్పుకున్నాను. ఇది కఠినమైన నిర్ణయం.. బుమ్రా నాయకత్వం బాగుంది అని రోహిత్ శర్మ తెలిపారు.